పండుగకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు డిస్ట్రిబ్యూటర్స్ ని ఆల్ హ్యపీస్ చేసాడు.
చైతన్య కెరియర్ లో మంచి ఓపెనింగ్ సాధించిన ఈ మూవీ 70శాతం పెట్టుబడిని రాబట్టగలిగింది. ఈ వీకెండ్ కి ఓవర్ ప్లో అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. శైలజా రెడ్డి అల్లుడు ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. ట్రేడ్ బాష లో డల్ గా ఉండే సోమవారం కూడా అల్లుడు మంచి కలెక్షన్స్ రాబట్టగలిగాడు.
హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు ప్రేక్షకాదరణతో కమర్షియల్ సక్స్ సాధించాడు.
నైజాం: 4.50 కోట్లు
సీడెడ్: 2.85 కోట్లు
ఆంధ్రా: 8.5 కోట్లు
బెంగళూరు: 1 కోట్లు
ఓవర్ సీస్: 3 కోట్లు
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xuCUbH
Comments
Post a Comment