కట్టుకున్న భర్తతోనే కాపురం చేయాలి , శృంగారం గురించి కానీ పడకగది ముచ్చట్లు కానీ భారత స్త్రీలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు ఒకప్పుడు కానీ …….కాలం మారింది , మనసుకి నచ్చితే వాడు కట్టుకున్న భర్త కాకపోయినా శృంగారంలో పాల్గొనచ్చు లేదంటే భర్త ని వదిలేసి మరొకడిని పెళ్ళాడోచ్చు లేదా సహజీవనం చేయొచ్చు అలాగే శృంగారం గురించి ……. శృంగారంలో ఉండే భంగిమల గురించి ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే స్థితికి వచ్చింది. అంతేనా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నప్పటికీ పరాయి మగాడితో శృంగారంలో పాల్గొనడం తప్పు కాదని అందుకు భర్త వారించింతే అతడిదే తప్పు అని సంచలన తీర్పు వెలువరించింది. భారత స్త్రీ కి భర్తే సర్వస్వం కానీ ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు నేరాలు చూస్తుంటే అంతకుమించి అనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది మహిళలు పెళ్లి చేసుకున్నప్పటికి ……. ఆ సుఖం కోసం పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటూ చివరకు భర్త నే చంపించే స్థాయికి వచ్చారు .
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే నాగరికత నేర్చిన పలువురు యువతులు సహజీవనం చేస్తున్నారు అయితే ఈ సహజీవనంలో కొంతమంది మాత్రమే నెక్స్ట్ లెవల్ కు వాళ్ళ సంబంధాన్ని తీసుకెళ్తున్నారు . మిగతా వాళ్ళది విఫల ప్రేమే అవుతోంది. అయితే తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. ఆమెకు ఇష్టమైతే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చని చెప్పడం నిజంగా సంచలనమే ! ఇక భవిష్యత్ లో భారత్ కూడా ఈ విషయంలో అగ్రదేశాల సరసన నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
English Title: Supreme court sensational judgement
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xJX3v4
Comments
Post a Comment