వివాదాస్పద భామ రాధిక ఆప్టే న్యూడ్ పిక్ ని ఆమె అమ్మకు పంపించారట ఎవరో ఆకతాయి . అయితే ఈ విషయాన్నీ రాధిక ఆప్టే స్వయంగా చెబుతూ అందరికీ షాక్ ఇస్తోంది . బాలీవుడ్ చిత్రాల్లో న్యూడ్ గా నటించిన ఈ భామ శృంగార సన్నివేశాల్లో సైతం నటించి పిచ్చ షాక్ ఇచ్చింది . ఇక రాధిక ఆప్టే రెచ్చిపోయి శృంగార సన్నివేశాలతో పాటుగా నగ్నంగా నటించడంతో అవి లీక్ అయ్యాయి కాగా లీకైన పిక్స్ ని రాధిక ఆప్టే తల్లికి పంపి రాక్షసానందం పొందారు ఎవరో ! అయితే న్యూడ్ పిక్ లీకైన విషయం అది వైరల్ అవుతున్న విషయం ఈ భామకు తెలీనే తెలీదట ! ఆమె తల్లి చెప్పేంతవరకు .
నీ న్యూడ్ పిక్ మరొకరితో శృంగారంలో పాల్గొన్న పిక్ నాకు పంపించారు అని చెప్పిందట రాధిక తల్లి అప్పుడు మాత్రమే షాక్ అయ్యిందట ఈ హీరోయిన్ . అలాగే మరోసారి తన డ్రైవర్ కూడా ఇదే విషయం చెప్పి న్యూడ్ పిక్స్ ఎలా వైరల్ అవుతున్నాయో చూడు అంటూ తన స్మార్ట్ ఫోన్ చూపించాడని అంటోంది రాధిక ఆప్టే . పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటున్న ఈ భామ ఒకవైపు సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటిస్తూనే మరోవైపు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తోంది .
English Title: somebody sent my nude clip to my mother says radhika apte
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zqDbhR
Comments
Post a Comment