పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. సంఘటన వివరాలలోకి వెళితే విజయవాడకు చెందిన అనిల్ ఓ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అంటే అనిల్ కు చాలా ఇష్టం దాంతో జనసేన కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవాడు కానీ కొద్దిరోజులుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు అనిల్.
ఫ్రెండ్స్ ని పెద్దగా కలవకుండా ఒంటరిగా కుమిలిపోతున్న అనిల్ అర్దాంతరంగా తనువు చాలించాడు. అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం క్షణాల్లో పవన్ అభిమానులకు తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అనిల్ ఆత్మహత్య కు గల ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు కానీ సూసైడ్ నోట్ మాత్రం లభించింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే అనిల్ అంత్యక్రియలు పవన్ కళ్యాణ్ చేతులమీదుగా నిర్వహించాలని. మరి పవన్ కళ్యాణ్ అనిల్ అంత్యక్రియలకు వస్తాడా ? చూడాలి.
English Title: pawan kalyan fan anil commits suicide
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2wEoZQr
Comments
Post a Comment