బాలీవుడ్ లో కంటెంట్ కన్నా, కాంట్రవర్సీ కే ఎక్కువ విలువ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న పోటీకి ఒక సినిమా రిలీజ్ అయ్యి, విడుదల అయ్యేదాకా క్రేజ్ కంటిన్యూ చెయ్యడానికి అక్కడ మేకర్స్ ఫాలో అయ్యే ఎవర గ్రీన్ స్ట్రాటజీ. కొన్నిసార్లు ఇది మిస్ ఫైర్ అయ్యి, ఆర్టిస్ట్ లు నిజంగా అఫైర్స్ పెట్టేసుకుని, తర్వాత బ్రేకప్ అయ్యి, శత్రువులుగా మిగిలిన ఉదాహరణలు మనకు తెలిసిందే. తిరిగే జంటలు కూడా వాళ్ళ స్టార్ స్టేటస్ కి ఎక్కడ అయినా ప్రైవసీగా ఉండచ్చు. అలా కాకుండా, బహిరంగ వేదికలపై ప్రేమ చూపించుకుంటూ, జనాలకు ఫీడ్ ఇచ్చారంటే ఆలోచించాల్సిందే.
ఇప్పుడు ఆ క్లబ్ లో కొనసాగుతున్నారు.రణబీర్ కపూర్ & ఆలియా భట్. ప్రస్తుతం వాళ్ళిద్దరూ “బ్రహ్మాస్త్ర” అనే సినిమా చేస్తున్నారు. ఇక ఆలియా తెలుగులో RRR సినిమా కూడా చేస్తూ ఉండటంతో, సౌత్ మీడియా కూడా ఆమె పై ఫోకస్ పెట్టింది. తాజాగా రణబీర్ & ఆలియా ఒక ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉంటూ మాట్లాడుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఖాళీగా ఉన్న అనేకమంది అడ్మిన్స్ వీటిపై చర్చలు మొదలెట్టారు.
ఏదీ ఏమైనా, ఒకసారి కత్రినా తో లవ్ బ్రేకప్ అయిన రణబీర్ ఈసారి అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sHdzgn
About last night at football match 
V.c: – @ranbiraliafanpage And music by me
#aliabhatt #aliaranbir #ranlia #ralia #ranbirkapoor #ranbiralia
PRINCESS
Comments
Post a Comment