36 ఏళ్ల భామ ఆపై ఈమద్యే పెళ్లి కూడా చేసుకుంది దాంతో కాస్త పద్దతిగా ఉంటుందేమో అని అనుకున్నారు శ్రియా శరన్ గురించి కానీ దేని లెక్క దాందే అంటూ సైమా అవార్డుల వేడుకలతో పాటుగా తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో క్లీవేజ్ షోతో చంపేసింది . కుర్ర హీరోయిన్ లతో పోటీపడుతూ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ షాకిస్తోంది శ్రియా శరన్ . దాదాపు 18 సంవత్సరాలుగా కెరీర్ ని కొనసాగిస్తున్న ఈ భామ ప్రస్తతం సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగానే సాగిస్తోంది . ఫస్ట్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ లోనే కాకుండా మలీవుడ్ లో సైతం పలు చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ పొందింది .
కట్ చేస్తే రేసులో వెనుకబడిపోయి కొద్దిరోజులు ఊసులో లేకుండాపోయింది అయితే మళ్ళీ రెండో ఇన్నింగ్స్ లో స్టార్ హీరోలైన సీనియర్ హీరోల సరసన నటిస్తోంది . తాజాగా ఈ భామ ఎద అందాలను ప్రదర్శించి పిచ్చెక్కించింది . పెళ్లైంది కదా ! కాస్త గ్లామర్ షో తగ్గిస్తుందేమో అని అనుకుంటే అస్సలు తగ్గేది లేదని ఇలా చాటి చెబుతోంది శ్రియా శరన్ . సైమా వేడుకలో కూడా యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది అందాల ప్రదర్శన లో .
English Title: shriya saran cleavage show at siima

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xo1L1z
Comments
Post a Comment