మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం పాజిటివ్ రివ్యూలతో, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సోమవారం, మంగళవారం కూడా కలెక్షన్స్ బాగున్నా బుధవారం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కలెక్షన్స్ కు గండిపడింది.
ఏదేమైనా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎంతోదూరంలో లేదు. ఇప్పటికే 80 శాతానికి మించి పెట్టుబడి రాబట్టిన గద్దలకొండ గణేష్ ఈ వారాంతానికి బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం తొలి వారం 20.31 కోట్లు వసూలు చేసింది.
ప్రాంతం షేర్ (కోట్లలో)
నైజాం 6.52
సీడెడ్ 2.91
నెల్లూరు 0.73
కృష్ణ 1.29
గుంటూరు 1.51
వైజాగ్ 2.50
ఈస్ట్ 1.29
వెస్ట్ 1.21
రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం 17.56
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.25
ఓవర్సీస్ 1.50
ప్రపంచవ్యాప్త మొత్తం 20.31
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nbyPY9
Comments
Post a Comment