
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం కావడంతో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది 2.0 చిత్ర ట్రైలర్ . ట్రైలర్ బాగానే ఉన్నపటికీ అభిమానులు , ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో అయితే లేదు . 540 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెలాఖరున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సూపర్ స్టార్ రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు నటించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు . సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉంటుందా ? లేదా ? అన్నది చూడాలి .
English Title: Rajinikanth’s 2.0 Trailer disappoints the Audiences
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2D0x7Px
Comments
Post a Comment