
ఇక మీ టూ విషయానికి వస్తే ……. ఎప్పుడో జరిగినపోయిన విషయాన్నీ ఇప్పుడు చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని పైగా అది మనకే అవమానకరమని సంచలన వ్యాఖ్యలు చేసింది . లైంగిక వేధింపులు ఎదురైనప్పుడే ఎదురించాలి , నిలదీయాలి అంతేకాని అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం మంచిది కాదని దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అంటోంది పూర్ణ . మీ టూ ఉద్యమం వల్ల నా మగ స్నేహితులు నాతో ఇంతకుముందు లా మాటాడటానికి భయపడుతున్నారని , అది స్పష్టంగా నాకు అర్ధం అవుతోందని అంటోంది . అంటే ఈ భామ చెప్పొచ్చే దేంటంటే మీ టూ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అంతే !
English Title: Poorna sensational comments on MeToo
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PWlL6V
Comments
Post a Comment