
ఈ సందర్భంగా…
అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – “క్రేజీ కాంబినేషన్ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో టైటిల్‌ను `వినయ విధేయ రామ` అని అనౌన్స్ చేయగానే చాలా మంచి స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ను ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా విషయానికి వస్తే.. టాకీ పార్ట్ పూర్తయ్యింది. హైదరాబాద్‌లో భారీ సెట్‌ను వేసి అందులో డిసెంబర్ 10 నుండి ఓ సాంగ్‌ను పిక్చరైజ్ చేయబోతున్నాం. ఆల్ రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాం“ అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DUS7Zc
Comments
Post a Comment