
550 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . రజనీకాంత్ హీరో కాబట్టి వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది . గతకొంత కాలంగా రజనీ కి సాలిడ్ హిట్ లేదు అయితే ఆ లోటుని ఈ చిత్రం తీరుస్తుంది అని సెన్సార్ టాక్ . అయితే ఎంత పెద్ద హిట్ అయినా 550 కోట్ల బడ్జెట్ అంటే 1000 కోట్లు వసూల్ చేయగలగాలి . మరి అంత దమ్ము ఈ చిత్రానికి ఉందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . సెన్సార్ టాక్ బాగుంది కాబట్టి భారీ హిట్ కొట్టినా కొట్టొచ్చు . రజనీకాంత్ కు సాలిడ్ హిట్ లేక ఎనిమిది సంవత్సరాలు .
English Title: Rajinikanth’s 2.0 censor talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PSEyQv
Comments
Post a Comment