
ఇక ఈ సినిమాకు ” వాస్కోడగామా ” అనే టైటిల్ ని పెట్టె పనిలో పడ్డాడు పూరి . మాఫియా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రం కూడా లవ్ ని మిక్స్ చేసాడు పూరి . గతకొంత కాలంగా విజయాలు లేక ఆర్ధికంగా , హార్దికంగా చితికిపోతున్నాడు పూరి జగన్నాధ్ . అయినప్పటికీ తన కొడుకుని హీరోగా నిలబెట్టడానికి మళ్ళీ మళ్ళీ రిస్క్ చేస్తూనే ఉన్నాడు . మెహబూబా అనే సినిమా చేసి నిండా మునిగాడు పూరి . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కొడుకుతో సినిమా చేస్తున్నాడు . మరి ఇది ఏమౌతుందో చూడాలి .
English Title: Akash puri next movie Vasco da gama
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QoSuRm
Comments
Post a Comment