
భైరవగీత ప్రమోషన్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రచారంలో నానాలని చూస్తున్నాడు వర్మ అందుకే తొడల గురించి మళ్ళీ కామెంట్ చేసాడు . మీ టూ ఉద్యమం భారత్ లో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది అయితే అందులో ఎవరెవరి పేర్లో వచ్చాయి దాంతో నా పేరు కూడా వస్తుందని ఆశించాను కానీ రాలేదు ఏంటో మరి ! అంటూ నిర్వేదంతో అంటున్నాడు వర్మ . నిజమే ! వర్మ స్టైలే వేరు . మందు మగువ లేనిదే ముద్ద దిగదు . ఈ విషయాన్నీ పలుమార్లు చెప్పాడు వర్మ కానీ ఒక్కరు కూడా వర్మ పై లైంగిక ఆరోపణలు చేయలేదు ఎందుకో ! ఆశ్చర్యమే మరి .
English Title: Ram gopal varma comments again on thighs
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FFWCbS
Comments
Post a Comment