
ఇంకేముంది రొమాంటిక్ మూవీ కాబట్టి పైసా వసూల్ అని భావించి లెక్క కట్టి 24 ముద్దులకు 12 లక్షలు ఇచ్చారట . అయితే హెబ్బా పటేల్ కిస్సుల గురించి సినిమాకు వచ్చిన ప్రేక్షకులు కథ , కథనం చూసి కిర్రెక్కి పోయి మళ్ళీ ఆ థియేటర్ ల వంక చూడటం లేదట ఎవరూ ! దాంతో 24 కిస్సెస్ సినిమా డిజాస్టర్ అయ్యింది . సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే చాలా థియేటర్ ల నుండి ఈ సినిమాని తీసేసారు . నిర్మాతల సంగతి పక్కన పెడితే హెబ్బా పటేల్ కు మాత్రం బాగానే గిట్టుబాటు ధర వచ్చింది లిప్ లాక్ ల పంటకు .
English Title: Hebah patel earns 12 lakhs for 24 kisses
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DJA0o7
Comments
Post a Comment