
విజయ్ దేవరకొండ టాలీవుడ్ హీరో జాహ్నవి మాత్రం బాలీవుడ్ అయినా విజయ్ గురించి ఈ భామకు తెలిసిందంటే కారణం అర్జున్ రెడ్డి చిత్రమే సుమా ! ఎందుకంటే అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ సరసన జాహ్నవి ని ఓ సినిమా కోసం అడిగారట ! అప్పుడు ఈ కరణ్ జోహార్ అడ్డు పడ్డాడట ఎందుకంటే …….. విజయ్ దేవరకొండ అడల్ట్ స్టార్ కాబట్టి అతడి సినిమా వద్దని సలహా ఇచ్చాడట ! అయితే జాహ్నవి మాత్రం అర్జున్ రెడ్డి చిత్రాన్ని కొద్దిగా చూసిందట దాంతో ఫ్లాట్ అయ్యిందట ఈ హీరోకు .
English Title: Jahnavi kapoor sensational comments on vijay devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Aqecuf
Comments
Post a Comment