
ఇంతకీ ఈ గోవా భామ ఎంత రెమ్యునరేషన్ అడిగిందో తెలుసా ……. 60 లక్షలు ప్లస్ అదనపు ఖర్చులు . జస్ట్ ఒక్క పాట కోసం ఈ భామ డిమాండ్ చేసిన మొత్తం ఇది దాంతో గుడ్లు తేలేసి గమ్మున ఉండిపోయారట . ఒకవేళ ఇలియానా నే తీసుకుందాం అనుకుంటే ఆ మొత్తాన్ని ఇచ్చి ఐటెం సాంగ్ చేస్తారు , లేదంటే మరో భామతో ఐటెం కానిచ్చేస్తారు . చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: Boyapati srinu shocked with ileana
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FGCYfP
Comments
Post a Comment