
అదే నిర్మాతగా మారడం , తెలుగు , తమిళ బాషలలో ఓ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు సందీప్ కిషన్ . తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . సొంత చిత్ర నిర్మాణంతో హీరోగా , నిర్మాతగా రెండు రకాలుగా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు . మరి అది అందుతుందా ? లేక ఆర్ధికంగా దెబ్బ తింటాడా ? చూడాలి . ఎందుకంటే సినిమా నిర్మాణం అంటే మాటలు కాదు సుమా !
English Title: Sundeep kishan planning own production
Here’s a 1st look that I have been waiting to launch,my debut production along with @dayapannem #VenkatadriTalkies
Thank #VistaDreamMerchants @vstudiosoffl & @AnilSunkara1 garu for trusting us#NinnuVeedaniNeedanuNene@caarthickraju @anyasinghoff @MusicThaman @vennelakishore pic.twitter.com/v4hxx7njBP
— Sundeep Kishan (@sundeepkishan) November 23, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FBbGr7

Comments
Post a Comment