
తాజాగా ఎదమీద వేసుకున్న టాటూ ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని మరింతగా రెచ్చగొడుతోంది . కుర్రాళ్ళ ఫాలోయింగ్ ఉంటేనే అందం , ఆనందం అందుకే ఎప్పటికప్పుడు స్కిన్ షో చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ కొంతమందికి ఆనందం పంచుతోంది అలాగే విమర్శల పాలు కూడా అవుతోంది . పెళ్లి అయి పిల్లలున్న నీకు ఈ స్కిన్ షో అవసరమా ? అంటూ అనసూయ ని విమర్శించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు . అయితే ఎవరు తిట్టినా , పొగిడినా నా దారి రహదారి అనుకుంటూ దూసుకుపోతోంది …… అందాలను ఆరబోస్తూనే ఉంది .
English Title: Anchor Anasuya bharadwaj tattoo pic goes viral in social media
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2E1Uidj
Comments
Post a Comment