
అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ . ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో ఆందోళన చేపట్టారు కూడా . కానీ నిర్మాత నుండి మాత్రం హామీ లభించలేదు . కట్ చేస్తే ఇప్పుడు అమీర్ ఖాన్ క్షమాపణ చెబుతున్నాడు . తప్పంతా నాదే ! ఏదో అనుకోని చేసాం …. ఇంకేదో అయ్యింది కాబట్టి తప్పు వేరే వాళ్ళ మీద నెట్టేయలేం అంటూ సెలవిచ్చాడు కానీ భారీగా నష్టపోయిన బయ్యర్ల పరిస్థితి ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు అమీర్ ఖాన్ .
English Title: Its my blunder mistake : AAMIR KHAN
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BzfDsm
Comments
Post a Comment