
ఇక ఈరోజు చెన్నై లో గ్రాండ్ లెవల్లో ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా , ట్రయిలర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం వ్యూస్ లో రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది 2. 0 చిత్రం . రజనీకాంత్ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై అందరి కళ్ళు ఉన్నాయి . ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ? సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు . దాంతో ట్రైలర్ రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title: Rajinikanth’s 2.0 trailer launch in grand manner
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DkvGMM
Comments
Post a Comment