
కొత్త దర్శకుడు , కొత్త హీరో ఫెడవుట్ అయిన జయప్రద ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది దాంతో ఈ సినిమా విజయం పై అంతగా అంచనాలు లేవు . అలాగే భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు కానీ పబ్లిసిటీ మాత్రం చేయడం లేదు . దైవ భక్తికి , క్షుద్ర శక్తి కి మధ్యన సాగే యుద్ధం కథాంశంతో ఈ శరభ తెరకెక్కింది . గ్రాఫిక్స్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే నవంబర్ 15 న విడుదల అవుతుందా ? అంటే డౌటే అనిపిస్తోంది ఎందుకంటే నవంబర్ 16 న రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం , నవంబర్ 17 న విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం విడుదల అవుతున్నాయి మరి .
English Title: Huge budjet for sharabha
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AJ0YKv
Comments
Post a Comment