
రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ అయితే ఆ పేరు అంటే అస్సలు గిట్టేది కాదట ! ఎలాగైనా సరే పేరు మార్చుకోవాలని డిసైడ్ అయి కుటుంబం మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించారు . దాంతో దిలీప్ కుమార్ కాస్త రెహమాన్ అయ్యాడు . రోజా విడుదల అయ్యింది దేశ వ్యాప్తంగా రెహమాన్ పేరు మారుమ్రోగింది . అయితే ఈరోజు నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఈస్థాయిలో ఉన్నాను కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం చనిపోవాలని అనుకున్నానని ఆ స్టేజ్ దాటితే కొత్త జీవితం మొదలౌతుందని అంటున్నాడు రెహమాన్ .
English Title: I had suicidal thoughts says ar rahman
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2P6fjJO
Comments
Post a Comment