
తాజాగా ఆ హీరోతో ఈ భామ నటిస్తోంది కూడా దాంతో ఇద్దరి మద్య మంచి అండర్ స్టాండింగ్ కుదిరిందట . ఫారిన్ షెడ్యూల్ కావడంతో హాయిగా షూటింగ్ పూర్తయ్యాక ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ అక్కడి అందాలన్నీ తెగ చుట్టేస్తున్నారట . కాజల్ అగర్వాల్ కు 33 సంవత్సరాలు . అయితే ఈ భామ పెళ్ళి చేసుకోలేదు కానీ ఈమె కంటే చిన్నదైన చెల్లెలు మాత్రం పెళ్ళి చేసుకుంది పిల్లలను కూడా కన్నది . ఇక ఇప్పుడు కాజల్ కు పెళ్ళి మీద గాలి మల్లినట్లుంది . అయితే కాజల్ డేటింగ్ లో ఉందా ? లేక తూచ్ మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుందా చూడాలి ఈ గుసగుసలు పెద్దవి అయ్యాక .
English Title: Kajal agarwal dating with tollywood hero
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CYiD2H
Comments
Post a Comment