
రాజకీయ వ్యంగ్య చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం చెన్నై లో 24 గంటల పాటు నాన్ స్టాప్ గా షోలు వేయనున్నారు . అసలు 48 గంటలపాటు షోలు వేయాలని ప్లాన్ చేసారు కానీ కోర్టు అందుకు నిరాకరించి 24 గంటలకు పరిమితం చేసింది . అయితే 24 గంటల పాటు నాన్ స్టాప్ షోలు వేసి రికార్డ్ స్థాయిలో వసూళ్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు . ఓవరాల్ గా మొదటి రోజు , మొదటి వారం రికార్డులు సర్కార్ వశం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది .
English Title: Vijay’s SARKAR eyes on new records
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EYDwx4
Comments
Post a Comment