
అంతేకాదు కావాలంటే మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటూ చెప్పాడట ! దాంతో ఖంగుతిన్న మైత్రి మూవీస్ వాళ్ళు మా అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తే వడ్ఢేతో సహా చెల్లించు తప్పకుండా తీసుకుంటామని గట్టిగానే చెప్పారట ! దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు త్రివిక్రమ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిలిం నగర్ సర్కిల్లో . గతకొంత కాలంగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు అన్నీ రాధాకృష్ణ వే ! దాంతో ఈ బేరం కుదరలేదని తెలుస్తోంది . మరి వడ్ఢేతో వాళ్లకు అడ్వాన్స్ ఇస్తాడా ? లేక సినిమా చేస్తాడా చూడాలి .
English Title: mythri movie makers warns trivikram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DzgtXx
Comments
Post a Comment