
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. . అడల్డ్ కామెడీ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రాన్ని పూర్తిగా కొత్త వారితో నిర్మించాం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి ఎలాంటి స్పందన వచ్చిందో అందరికి తెలుసు..ఈ తరహా టీజర్ ఇప్పటివరకూ టాలీవుడ్ లో రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని పోలిన విధంగా ఈ చిత్రం టీజర్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. అభిషేక్ రెడ్డి కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. తన పెర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ అప్‌డేట్స్ ని తెలియజేస్తాం. అని అన్నారు.
నటీనటులు
అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – చరిత సినిమా ఆర్ట్స్
సమర్పణ – డా.రాకేష్ రెడ్డి
నిర్మాతలు – శేఖర్ రెడ్డి, జివిఎన్
సహ నిర్మాత – గుండ్ర లక్ష్మీ రెడ్డి,
సంగీతం – కవి శంకర్,
కెమెరా – ఆర్లీ,
పిఆర్ఓ – ఏలూరు శ్రీను,
రచన, దర్శకత్వం – శామ్ జే చైతన్య
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zoxgZn
Comments
Post a Comment