
గతకొంత కాలంగా షారుఖ్ ఖాన్ వరుస పరాజయాలతో ఘోరంగా దెబ్బ తింటున్నాడు . ఖాన్ త్రయం లో మిగతా ఇద్దరు సల్మాన్ ఖాన్ ఒకింత ఇబ్బంది పడుతున్నప్పటికీ హిట్ , ప్లాప్ లతో రేసులోనే ఉన్నాడు . ఇక అమీర్ ఖాన్ జోరు మాములుగా లేదు దశాబ్దం కు పైగా వరుస హిట్స్ తో దూసుకుపోయిన అమీర్ ఖాన్ కు తాజాగా పెద్ద ఝలక్ పడింది థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంతో . అయితే సల్మాన్ ఖాన్ కానీ అమీర్ ఖాన్ కానీ ప్లాప్ లు తక్కువగా తిన్నారు కానీ షారుఖ్ మాత్రం హిట్ మొహం చూడక చాలారోజులయ్యింది . దాంతో ఈ జీరో పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కట్ చేస్తే ఇది వివాదాస్పదం అయ్యింది అయితే ఈ వివాదం హిట్ కు దారి చూపిస్తుందా ? లేక ఇబ్బంది పెడుతుందా ? చూడాలి .
English Title: Controversy on shah rukh khan ZERO
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PDBV4J
Comments
Post a Comment