
ఇక కొంతమంది సన్నిహితులైతే మహేష్ నీకు ఇలాంటి కాన్సెప్ట్ లు అంతగా నప్పవు ఎందుకంటే నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇలా తప్పుడు చిత్రాల్లో నటించొద్దు అని సలహా ఇచ్చారట . అయితే ఆ తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలనీ మహేష్ కూడా అనుకున్నాడు కానీ కథ కుదరలేదు , అయితే పూరి మాత్రం అయిదేళ్లుగా మహేష్ వెంట పడుతూనే ఉన్నాడు . ఇక ఇప్పుడేమో బాగా ఒత్తిడి చేస్తున్నాడట . ఒక సినిమా చేసి పెట్టమని , పూరి జగన్నాధ్ కెరీర్ ఇప్పుడు డోలాయమానంలో ఉంది . గతకొంత కాలంగా సక్సెస్ లేక దాదాపుగా కెరీర్ పోయింది . అయితే ఒక్క ఛాన్స్ , ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుంటున్నాడట .
English Title: Pressure on Mahesh Babu to confirm a film with Puri
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DNQ9JX
Comments
Post a Comment