భర్త అక్కినేని నాగచైతన్య పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది సమంత. అవును మీరు విన్నది నిజమే ! అయితే ఆ అసంతృప్తి మరో రకమైనది కాదు సుమా ! చైతూ కెరీర్ పట్ల మాత్రమే అని అంటున్నారు . అక్కినేని నాగచైతన్య హీరోగా స్టార్ డం ని అందుకోలేకపోతున్నాడు . హీరోగా పరిచయమై దాదాపు దశాబ్ద కాలం అవుతోంది కానీ స్టార్ డం ని మాత్రం అందుకోలేక పోతున్నాడు అయితే ఈమధ్య వరుసగా ఫ్లాప్ లను చవిచుస్తున్నాడు చైతూ .శైలజారెడ్డి అల్లుడు ఫ్లాప్ కాగా తాజాగా విడుదలైన సవ్యసాచి కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది . కొంచెం లో కొంచెం బెటర్ ఏంటంటే శైలజా రెడ్డి అల్లుడు . కనీసం మంచి వసూళ్లు రాబట్టింది . సవ్యసాచి అయితే ఘోర పరాజయం పొందింది .
దాంతో తన భర్త కెరీర్ అనుకున్న స్థాయిలో మెరుగు కావడం లేదని బాధపడుతోందట ! అవును భర్త విజయం భార్యకు సంతోషాన్ని ఇస్తుంది కానీ చైతూ ఆ రకంగా సమంతకు సంతృప్తిని ఎప్పుడు కలిగిస్తాడో . తాజాగా చైతూ – సమంత కలిసి శివ నిర్వాన దర్శకత్వంలో నటిస్తున్నారు . ఈ సినిమాపైనే సమంత ఎన్నో ఆశలు పెట్టుకుంది . ఈ సినిమానైనా హిట్ అయి కాస్త ఊరట నిస్తుందో చూడాలి . సమంత కోరుకుంటున్న సక్సెస్ లు చైతూ ఎప్పుడు ఇస్తాడో ? ఏంటో ?
English Title: Samantha unhappy with nagachaitanya
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DuI395
Comments
Post a Comment