
ఇద్దరి అభిప్రాయాల్లో అలాగే లైఫ్ స్టైల్ లో తేడాలు ఉండటంతో కలిసి ఉండి గొడవలు పడేకంటే విడాకులు తీసుకుంటేనే మేలు అని ఓ నిర్ణయానికి వచ్చి విడాకుల కోసం కోర్టులో అప్లై చేసారు . అసలు ఐశ్వర్య రాయ్ తో పెళ్లి వద్దని మొత్తుకున్నాడట ! కానీ లాలూ కానీ రబ్రీ దేవి కానీ కొడుకు మాట వినకుండా బలవంతంగా పెళ్లి చేశారట ! దాంతో పెళ్లి అయిన ఆరునెలలకె పెళ్లి పెటాకులు అయ్యింది . బలవంతంగా పెళ్లి చేసారు అందుకే విడాకులు తీసుకుంటున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు తేజ్ ప్రతాప్ యాదవ్ .
English Title: Aishwarya rai divorce news goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zsfnct
Comments
Post a Comment