
ఇక మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ ని విజయ్ దేవరకొండతో చేయడానికి కారణం ఏంటో తెలుసా …….. విజయ్ దేవరకొండ తెలంగాణ నేపథ్యం ఉన్న హీరో దాంతో అతడితో అయితే ఇంకా బాగా ఉంటుందని , డైలాగ్స్ పరంగా కూడా యాప్ట్ అని భావిస్తున్నాడట దర్శకులు సుకుమార్ . అయితే ఇదంతా ప్రాధమిక దశలోనే ఉంది ఎందుకంటే విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు . ఇద్దరి మధ్య చర్చలు జరగాలి , ఆ తర్వాత డేట్స్ కుదరాలి అప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది . లేదంటే ఈలోపు ఏమైనా జరగొచ్చు .
English Title: Sukumar next film with Vijay devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yLCkaQ
Comments
Post a Comment