
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అప్పటి సంఘటనని గుర్తుకు తెస్తూ బాలయ్య లాగా నేను కూడా మోడీ ని తిడితేనే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినట్లా ? బీజీపీ ని వ్యతిరేకించాలంటే ఆయన్ని బాలయ్య లాగా తిట్టాలా అంటూ నిలదీస్తున్నారు . గతకొంత కాలంగా జనసేన ని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చుడుతున్నాడు . చంద్రబాబు ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని కానీ టిడిపి – కాంగ్రెస్ ల సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడం ఖాయమని అంటున్నాడు . చంద్రబాబు కి వెన్నుపోటు అన్నది వెన్నతో పెట్టిన విద్య అని అది నాకు చేతకాదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు .
English Title: Pawan kalyan comments on balakrishna
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qsocP7
Comments
Post a Comment