
కట్ చేస్తే ఇప్పుడు షకీలా ట్రెండ్ లేదు కానీ బయోపిక్ రూపంలో మరోసారి స్టార్ హీరోలను టార్గెట్ చేస్తోంది షకీలా బయోపిక్ . తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు . ఒంటి నిండా బంగారు ఆభరణాలతో దర్శనం ఇచ్చింది రిచా చద్దా . అయితే ఎద భాగం లో గోల్డ్ మాత్రమే ఉంది ఇంకా ఎటువంటి ఆచ్చాదనా లేదు . అలాగే ఆ పోస్టర్ కు ఓ క్యాప్షన్ కూడా పెట్టారు . ఖాన్ గా పుట్టి ఇలాంటి సినిమాలు చేస్తావా ? అంటూ . శృంగార తార షకీలా కాబట్టి ఈ బయోపిక్ వస్తే మళ్ళీ కుర్రాళ్లకు పండగే పండగ అన్నమాట .
English Title: Adult star Shakeela biopic first look release
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OTb8fG
Comments
Post a Comment