
ఇక ఈ సినిమాని పూరి జగన్నాధ్ – రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు . వచ్చే నెలలో సెట్స్ మీదకు ఈ సినిమా వెళ్లనుంది . ఈ కథ రామ్ ని కొంతవరకు ఇన్ స్పైర్ చేసి ఉంటుంది అందుకే కాబోలు వడ్డీతో సహా చెల్లిస్తాను మిత్రమా ! అంటూ మొన్నామధ్య పోస్ట్ చేసాడు రామ్ . పూరి కూడా చాలా రోజులుగా హిట్ కోసం తపించి పోతున్నాడు పాపం . మరి ఈ సినిమాతోనైనా హిట్ మొహం చూస్తాడో చూడాలి .
English Title: Ram and puri jagannadh movie on cards
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S3qJLG
Comments
Post a Comment