దాదాపుగా నగ్న ఫోటోలలా ఉన్నాయి అక్షర హాసన్ ఫోటోలు . అవి ఎలా లీకయ్యాయో కానీ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది . ఇన్నర్ వేర్ లో సెల్ఫీ లు దిగింది అక్షర హాసన్ అంటే ఎవరో దగ్గరి వాళ్ళు మాత్రమే ఆ ఫోటోలు తీశారు కాబట్టి ఆ ఫోటోలు కేవలం మొబైల్ ఫోన్ లోనే ఉంటాయి కానీ అలాంటి నగ్న ఫోటోలు మొత్తం లీక్ అయితే అవి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటే అటు కమల్ హాసన్ కానీ ఇటు అక్షర హాసన్ కానీ పోనీ అక్షర అక్క శృతి హాసన్ కానీ పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు . అసలు అక్షర హాసన్ కైతే తన వ్యక్తిత్వానికి ఇబ్బంది కలిగించే ఫోటోలు ఎలా లీకయ్యాయి ? అని తెలుసుకుందామనే ధ్యాస లేకుండా పోయింది .
ఫోటోలు ఎలాగూ లీకయ్యాయి కాబట్టి , వాటిని గురించి మళ్ళీ మాట్లాడటం ఎందుకు ? అని అనుకుందో ఏమో కానీ ఓ చిన్న స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు అక్షర హాసన్ . ఇన్నర్ వేర్ లో ఉన్న ఫోటోలు నెటిజన్ లను షాక్ కి గురిచేసింది . కానీ అక్షర హాసన్ మాత్రం వాటిని తేలిగ్గా తీసుకుంది . ఈ భామ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ఆశించింది , బాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో నటించింది కానీ సక్సెస్ కాలేకపోయింది దాంతో దర్శకత్వ శాఖలో ఉండిపోవాలని అనుకుంది కానీ ఈలోగా లో దుస్తులతో ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయంటే ఈ భామే కావాలని హాట్ ఇమేజ్ కోసం లీక్ చేసి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి .
English Title: Akshara haasan leaks is a master plan ?

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SQFAdB
Comments
Post a Comment