
యష్ హీరో గా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన కేజీఎఫ్ డిసెంబర్ 21 న విడుదలైంది . తెలుగులో ఈ సినిమాతో పాటుగా ఇతర సినిమాలు కూడా విడుదల అయ్యాయి అయితే అవన్నీ పోయాయి కానీ కేజీఎఫ్ మాత్రం భారీ వసూళ్ల ని రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది . రెండు తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల 28 లక్షల షేర్ ని రాబట్టడం అంటే మాటలు కాదు . దాంతో బయ్యర్లు సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారట . అయితే కేజీఎఫ్ జోరు ఈరోజుతో ముగినయనుంది ఎందుకంటే రేపటి నుండి వరుసగా భారీ చిత్రాలు నాలుగు విడుదల అవుతున్నాయి కాబట్టి .
English Title: KGF 17 days collections in telugu states
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2M3vdQJ
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment