
ఏక్తా కపూర్ ఒకప్పటి స్టార్ హీరో జితేంద్ర కూతురు అన్న విషయం తెలిసిందే . అయితే పెళ్లి చేసుకోకుండా తల్లి అయ్యింది కానీ ఆమె తల్లి అయ్యింది సరోగసి ద్వారా . అంటే అద్దె గర్భం అన్నమాట . హాట్ లేడీ గా ముద్ర పడిన ఈ భామ సీరియల్స్ తో ప్రభంజనం సృష్టిస్తోంది . ఏక్తా కపూర్ సోదరుడు బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారానే తండ్రి అయ్యాడు ఇంతకుముందు .
English Title: Jeetendr daughter Ekta kapoor turns Mom
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HFUp16

Comments
Post a Comment