
ఒక నానుడి ఉంది…ఇదీ కొంత వరకే నిజం…పూర్తిగా నిజం కాదు…
రహస్యం ..@ లాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు వీటీనాన్నిటిని అధిగమించి..ఫిబ్రవరి 1వ తేదీన సుమారు 80 to 100 థియేటర్స్ లో విడుదల అవుతున్నది.#
..కారణం చక్కటి ప్లానింగ్ లో పబ్లిసిటీ ని..శ్రీ కొణిజేటి రోశయ్య గారు…శ్రీ VV వినాయక్….RGV….. పూరి జగన్నాధ్….శ్రీ కాంత్…..మారుతి….రాజ్ కందుకూరి..గారి లాంటి వారి తో ప్రమోషన్ చేయటం..#
.ఒక కారణము…2వ కారణం..రేలీజ్ DATE విషయం లో ఆలోచించి OPPOSITION పెద్ద సినిమాలు లేకుండా విడుదల చేయటం.. #
లాంటి వాటి వల్ల చిన్న సినిమా ఐనా విజయం పొందే అవకాశం కలగటం జరుగుతున్నది..#
.అని నిర్మాత భీమవరం టాకీస్ అధినేత రామ సత్యనారాయణ తెలియజేసారు..
ఈ రహస్యం # చిత్రానికి..హీరో సాగర్ శైలేష్…రీతిక..జబర్దస్త్ అప్పారావు మొ.. వారు నటించగా#…సంగీతం..కబీర్ రఫీ.#.కెమెరా..సుధాకర్.#.దర్శకుడు.. శైలేష్..#….
విడుదల ఫిబ్రవరి.1..
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CQD3ZB

Comments
Post a Comment