
టు పీస్ బికినీ లో హొయలు పోతున్న పాయల్ కు టాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి . టాలీవుడ్ లో ముగ్గురు హీరోల చిత్రాల్లో నటించడానికి సిద్ధమైంది పాయల్ , అందులో రవితేజ సరసన ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఈ భామ మళ్ళీ ఆస్థాయి విజయం కోసం తహతహలాడుతోంది పాయల్ రాజ్ పుత్ .
English Title: Payal rajput bikini show
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CIzkxc

Comments
Post a Comment