
ఒకటేమో భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ కాగా మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం . ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ కొత్తగూడెం లో జరుగుతోంది . దాంతో విజయ్ దేవరకొండ ని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు . డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక మందన్న నటిస్తుండగా ఈ చిత్రంలో మాత్రం రాశి ఖన్నా ,ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు .
English Title: Vijay devarakonda as singareni labour leader in kranthi madhav film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FXJbTY

Comments
Post a Comment