
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది . తాజాగా ఈ భామ జె ఎఫ్ డబ్ల్యూ క్యాలెండర్ కోసం టు పీస్ బికినీ వేసి చూపరులను ఆకట్టుకుంది . శ్రియా న=బికినీ అందాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు . పెళ్లి అయ్యాక అందాల ఆరబోత చేయదేమో అనుకున్నారు కానీ శ్రియా మామూలుది కాదు కదా ! అందుకే ఇలా తెగించేసింది .
English Title: Shriya saran bikini show goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2MxuDe1

Comments
Post a Comment