Skip to main content

విజయ్ దేవరకొండ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా ?

Will Vijay devarakonda nod to venky తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా అఖిల్ తో మిస్టర్ మజ్ను అంటూ వచ్చాడు కానీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు దాంతో ప్లాప్ జాబితాలో దాదాపుగా  చేరినట్లే  . అయితే ఈ దర్శకుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో తన తదుపరి సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు . మిస్టర్ మజ్ను తో ప్లాప్ ఇచ్చిన వెంకీ అట్లూరి కి విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు చిత్రాలు లైన్లో పెట్టాడు . ఒకటి డియర్ కామ్రేడ్ కాగా మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప్లే బాయ్ గా నటించే చిత్రం . ఇవి పూర్తికాకుండానే పలువురు దర్శక నిర్మాతలు విజయ్ దేవరకొండ క్యూ కడుతున్నారు . అందులో వెంకీ అట్లూరి కూడా ఒకరు . అయితే వెంకీ హిట్ కొడితే వెంటనే ఛాన్స్ ఉండేదేమో కానీ మిస్టర్ మజ్ను పోయింది కాబట్టి వెంకీకి  విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తాడా ? లేదా చూడాలి .

English Title: Will Vijay devarakonda nod to venky

Copy case on Dil raju's Mr. perfectHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda Sametha50 crores loss for NTR kathanayakudu



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RlQaHt

Comments