Skip to main content

గిఫ్ట్ టీమ్ ను అభినందించిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌

Tamma Reddy Bharadwaj appreciate GIFT  Teamరిషి పుల్లా,స‌మీర్ , జివి సందీప్ ,ప్ర‌త్యూష‌, ల‌హ‌రి , ఫ‌ణి కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా సాయి కుమార్ తోట రూపోందించిన షార్ట్ ఫిల్మ్ గిఫ్ట్ .ఆర్ స్టార్ఎంట‌ర్ టైన‌మెంట్స్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ స్రీనింగ్ హైద్రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ,నిర్మాత రాజ్ కందుకూరి , న‌టుడు స‌మీర్ గిఫ్ట్ షార్ట్ ఫిల్మ్ ను ప్ర‌త్యేకంగా వీక్షించారు..

అనంత‌రం ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ…ఓ ఫిచ‌ర్ ఫిల్మ్ కు సంబందించిన స్టోరీ లైన్ ను  షార్ట్ ఫిల్మ్ గా తీసి అంద‌రిని మెప్పించార‌ని అన్నారు..ఇప్పుడు ఉన్న యువ‌త వింత పోక‌డ‌లకు పోతూ ల‌ఘ‌చిత్రాలు తీస్తుంటే..గిఫ్ట్ టీమ్ దానికి విరుద్దంగా ఓ మంచి షార్ట్ ఫిల్మ్ తీయ‌డం బాగా న‌చ్చింద‌ని అన్నారు..ఇందులో న‌టీన‌టులు,టెక్నిషియ‌న్స్ కొత్త‌వారైన బాగా చేశార‌ని అభినందించారు..

న‌టుడు స‌మీర్ మాట్లాడుతూ…గిఫ్ట్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ న‌చ్చి దీనిలో బాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంద‌న్నారు..అంతేకాదు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లాంటి పెద్ద‌మ‌నిషి వ‌చ్చి అంద‌రిని అభినందించ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు..టీమ్ అంద‌రికి మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని తెలిపారు..
న‌టుడు రిషి ఫుల్లా మాట్లాడుతూ…సాయి కుమార్ తోట చెప్పిన స్టోరీ లైన్ న‌చ్చి ఈ షార్ట్ ఫిల్మ్ తీసామ‌ని అన్నారు..మా స్క్రీనింగ్ కు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గారు రావ‌డం…మా టీమ్ అభినందించ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు…
ద‌ర్శ‌కుడు సాయికుమార్ తోట మాట్లాడుతూ …ఓ ఫీచ‌ర్ ఫిల్మ్ కు రాసుకున్న  క‌థే గిఫ్ట్ అని అన్నారు…రిషి పుల్లా నాకు అన్ని విధాల స‌హాకారం అందించార‌ని తెలిపారు..త‌మ్మారెడ్డి గారు రావ‌డం ..మాకు స‌పోర్ట్ చేయ‌డం ఎప్ప‌టికి మ‌రిచిపోలేమ‌ని అన్నారు.. స్కీనింగ్ వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి , టెక్నిషియ‌న్స్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..
న‌టీన‌టులు ..రిషి పుల్లా, స‌మీర్ ,జివి సందీప్ ,ప్ర‌త్యూష , ల‌హ‌రి ,ఫ‌ణి కుమార్
ద‌ర్శ‌క‌త్వం ..సాయి కుమార్ తోట‌
నిర్మాణం ..ఆర్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్
అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్…సందీప్ ద‌ర‌పు ,రాఘ‌వేంద్ర
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ..బోని డేవిడ్
ఎడిట‌ర్ ..కార్తీక్ నంద‌న్
English Title: Tamma Reddy Bharadwaj appreciate GIFT  Team

Copy case on Dil raju's Mr. perfectHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairThis Time Kiss Gun for Allu ArjunRashmi fires on black mailer50 crores loss for NTR kathanayakudu



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G5206H

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...