Skip to main content

లంగా వోణిలో రచ్చ చేసిన రష్మిక మందన్న

Rashmika mandanna very hot in langa voniలంగా వోణిలో అందాల ప్రదర్శన చేసి రచ్చ రచ్చ చేసింది రష్మిక మందన్న . ఛలో చిత్రంతో తెలుగునాట పరిచయమైన ఈ కన్నడ భామ గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించింది . విజయ్ దేవరకొండ సరసన నటించి సక్సెస్ కొట్టిన ఈ భామ మళ్ళీ అదే హీరోతో డియర్ కామ్రేడ్ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది . అయితే తాజాగా లంగా ఓణీ వేసుకొని రకరకాల భంగిమల్లో రష్మిక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

 

రష్మిక ఫోటోలపై కొంతమంది నెగెటివ్ కామెంట్లు పెడుతుండటంతో రష్మిక స్పందించింది కానీ ఆ గొడవ మరింత ముదరకముందే ట్విట్టర్ వార్ కు గుడ్ బై చెప్పేసింది లేదంటే ఇంకా పెద్ద గొడవే అయ్యుండేది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా స్పందిస్తున్నారు కొంతమంది అతి వాళ్ళు . అందుకే సైలెంట్ అయిపొయింది రష్మిక . అయితే ఆ యుద్ధం ఎలా ఉన్నప్పటికీ రష్మిక లంగా వోణిలో మాత్రం చాలా అందంగా ఉంది.

English Title: Rashmika mandanna very hot in langa voni

Copy case on Dil raju's Mr. perfectSobhita dhulipala thighs show goes viralSri reddy in lakshmis veeragrandham as lakshmiparvathiThis Time Kiss Gun for Allu ArjunRashmi fires on black mailerPriya Prkash varrier rejected allu arjun



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Hx5WQ1

Comments