
హీరోలు షూటింగ్ ఉన్నా , లేకున్నా గోవా కు వెళ్లి వస్తుంటారు అన్న విషయం తెలిసిందే . అలాగే నిఖిల్ కూడా వెళ్ళాడట ! అక్కడ గుడి ఎనక నా సామీ అంటూ అమ్మాయిలతో ఎంజాయ్ చేసినప్పుడు తీసిన వీడియోలు కొంతమంది చేతిలో పడటంతో నిఖిల్ పరిస్థితి చాలా ఇబ్బందిగా మారిందట పాపం . ఇక నట్టికుమార్ ఆ వీడియోలు ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చాడు దాంతో నిఖిల్ మౌన ముని అయ్యాడు పాపం .
English Title: Hero nikhil silent when producer warns
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CNVnm7

Comments
Post a Comment