
చిన్మయి చీర కట్టుకున్న సమయంలో ఎద అందాలు బయటకు కనిపించేలా ఫోటోలు తీసారట కొంతమంది అంతేకాదు వాటిని బూతు సైట్ లలో పెట్టేసి శునకానందం పొందారట . ఈ విషయాన్నీ చిన్మయి స్వయంగా వెల్లడించడం విశేషం . సినిమా రంగంలో మహిళల పట్ల ఎంత చులకన భావం ఉందో దాన్ని ఎదిరిస్తూ కొంత కాలంగా పోరాటం చేస్తోంది చిన్మయి .
English Title: Chinmayi sripada tweets again
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Scw2fb

Comments
Post a Comment