Skip to main content

రిలీజ్ సమస్యల్లో ఎన్టీఆర్ మహానాయకుడు

Release problems for NTR mahanayakudu ఎన్టీఆర్ కథనాయకుడు డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ సమస్యలో చిక్కుకుంది . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9 న విడుదల చేసారు అయితే టాక్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం లేక అట్టర్ ప్లాప్ అయ్యింది సినిమా . దాంతో ఖంగుతిన్న బాలయ్య అండ్ కో ఎన్టీఆర్ మహానాయకుడు లో ఏమేమి మిస్ అయ్యాయో వాటిని మళ్ళీ రీ షూట్ చేసే పనిలో పడ్డారట అందుకే సినిమా విడుదల ఎప్పుడు అనేది తేలకుండా ఉంది.

 

 

అసలు జనవరిలోనే ఈ రెండో భాగం అనుకున్నారు కానీ ఫిబ్రవరికి మార్చారు . ఫిబ్రవరి 7 అనుకున్నది 14 కు మారింది . ఇక ఇప్పుడేమో ఎప్పుడు విడుదల అవుతుందో బాలయ్య కు క్రిష్ కు తప్ప మరొకరికి తెలియదు అలా ఉంది పరిస్థితి ఎన్టీఆర్ మహానాయకుడు సంగతి . సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో , బయ్యర్లకు ఘోరమైన నష్టాలు రావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ సమస్యల్లో పడింది.

 

English Title: Release problems for NTR mahanayakudu

Akhil's Mr Majnu full movie leaked onlineHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaBollywood hero rajkumar rao crush on Aishwarya rai



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WuR8Vq

Comments