
కట్ చేస్తే ఇన్నాళ్లకు అదుర్స్ సీక్వెల్ కథ సెట్ అయ్యిందని అంటున్నాడు రచయిత కోన వెంకట్. అయితే కథ సెట్ అయ్యింది….. దర్శకుడు వినాయక్ కూడా ఉన్నాడు కానీ హీరో ఎన్టీఆర్ మాత్రం ఖాళీ లేడు 2020 వరకు . అంటే మరో ఏడాది నుండి రెండేళ్ళ వరకు . ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయితే కానీ ఈ సీక్వెల్ పై దృష్టి పెట్టడు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే .
English Title: Adurs sequel script ready but NTR not ready
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2D8BrvO
Comments
Post a Comment