
మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు . అయితే ఈ సినిమా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది . గత సంవత్సరం లేదా జనవరిలో విడుదల అన్నారు మొదట్లో , కానీ ఏప్రిల్ కు వాయిదా వేశారు ఇక ఇప్పుడేమో ఏప్రిల్ 26 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . మహేష్ లుక్ కి , టీజర్ కు మంచి స్పందన వచ్చింది కానీ ఇలా వాయిదాల మీద వాయిదాలు పడితే అభిమానులకు నిరాశే !
English Title: Mahesh babu’ s Maharshi gets new release date
SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SZpHRG
Comments
Post a Comment