
అంతేకాదు శ్రీదేవి , జయసుధ , జయప్రద లాంటి అందగత్తె లున్నప్పటికి వాళ్ళని కాదని , తన కుటుంబ సభ్యులను కాదని , యావత్ తెలుగు ప్రజలను కాదని లక్ష్మీ పార్వతి ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ ని అంతగా ఆకర్షించిన లక్ష్మీ పార్వతి ని అధికారం పోతుందని తెలిసినా ఎందుకు విడిచిపెట్టలేదు అని ప్రశ్నిస్తూ సాగే పాట తప్పకుండా బాలయ్య అభిమానులతో పాటుగా తెలుగుదేశం శ్రేణులను ఆవేశానికి లోనయ్యేలా రూపొందించాడు వర్మ. అసలు ఈ సినిమా షూటింగ్ సంగతి దేవుడెరుగు వివాదాలు మాత్రం బాగానే రాజేస్తున్నాడు వర్మ లక్ష్మీ స్ ఎన్టీఆర్ అని .
English Title:
Three million cheers to the creative trio @kalyanimalik31 @sirasri and @srikrisin for Endhuku ? Song from #LakshmIsNTR. https://t.co/GWoNrV82MY
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2C8o9NP
Comments
Post a Comment